తపు చేసే వాలిని శమించి వచ్చు
కానీ మోసం చేసే వాలిని సమించి కూడదు
మనకోసం చేసే పని మనతోనే నిలిచిపోతుంది
పరులు కోసం చేసేపని శాస్వతం గా నిలిచిపోతుంది
----------------- telugu sukthulu in telugu language
సత్యనే పలుకు ,
మాట్లాడే ముందు అల్లోచించి మాట్లాడు ,
ఆ తర్వాత లిఖించు
వేలాది వ్యరద్మయన మాటలు వినటం కన
శాంతిని ,కాంతిని ప్రసాదించే మంచి
మాట ఒకటి చాలు
----------------------- telugu sukthulu in telugu language
మిమలిని బలవంతులుగా చేసే
ప్రతి అసయానిని స్వీకరించండి
బలహినపరిచే
ప్రతి ఆలోచనను
తిరస్కరించండి
--------------- స్వామి వివేకానంద
No comments:
Post a Comment